NTR Maharshi

Sunday, 5 July 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తల్లి సురేఖ కోరిక మేరకు అమర్ నాథ్ యాత్ర చేసాడు . ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్న చరణ్ మరోవైపు తన తల్లి కోరిక మేరకు కాశ్మీర్ లోయలో ఉన్న అమర్ నాథ్ వెళ్లి పరమ శివుడి ని దర్శించుకొని తనకు తన తల్లికి ఆశీస్సులు అందజేయమని వేడుకున్నాడట . అమర్ నాథ్ యాత్ర నిజంగా భూతల స్వర్గమని చెబుతున్నాడు చరణ్ . అమర్ నాథ్ యాత్ర చేయాలనేది తన తల్లి కోరిక అని అందుకే తల్లి కోరికని నెరవేర్చడానికి ఈ సాహసం చేసానని తెలిపారు చరణ్ .