NTR Maharshi

Tuesday, 14 July 2015

Rajamouli Change of Plans on Baahubali-2

బాహుబలి సక్సెస్ అనంతరం బాహుబలి2కి రాజమౌళి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. బాహుబలిలో శివగామి పాత్ర అయిన రమ్యక్రిష్ణ రోల్ అందరిని ఆకట్టుకుంది. దీంతో రమ్యక్రిష్ణకి సంబంధించిన నిడివిని బాహుబలి2వ పార్ట్ లో మరి కొద్ది నిముషాలు పంచాడంట. అలాగే తమన్నకి సంబంధించిన రోల్ ని పూర్తిగా తగ్గించి, అనుష్క పాత్రలో కొద్ది మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక భాహుబలి2వ పార్ట్ లో మొత్తం రెండు భీకర యుధ్ద సన్నివేశాలు ఉంటాయి.
అయితే ఆ రెండు సన్నివేశాలు నిడివి దాదాపు 40 నిముషాలు. కాని రాజమౌళి మార్పులు అనంతరం వాటి నిడివి 65 నిముషాలుగా పెరిగింది. ఇవి కాకుండా 5 నిముషాలుగా ఉండే చిన్న చిన్న యుద్ధ సన్నివేశాలు మరో 6 సన్నివేశాలు వరకూ ఉంటాయని బాహుబలి యూనిట్ ద్వార తెలుస్తున్న టాక్స్.