NTR Maharshi

Wednesday, 5 August 2015

Ventadu: Naga Chaithanya Movie Title Fixed..!


గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో నాగ చైతన్య ‘ఏం మాయ చేసావే ‘సినిమా సీక్వెల్ రూపొందిస్తున్నారు.ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
10 రోజుల క్రితమే గౌతమ్ మీనన్ నాగ చైతన్య హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసారు. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తవగానే నాగ చైతన్య కాస్త బ్రేక్ తీసుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ వంటి మాస్ చిత్రాలు కూడా వచ్చాయి.అయితే ఇప్పుడు నాగ చైతన్య తో రూపొందిస్తున్న చిత్రం మాస్ కథతో రూపొందుతుంది.ఈ సినిమాకి ‘వెంటాడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.ఎక్కువ లాంగ్ గ్యాప్స్ ఇవ్వకుండా ఈ సినిమాని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు.మొదటి షెడ్యూల్ లోనే ఈ సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసారు. గౌతమ్ మీనన్ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.